జోడీకి స్వాగతం. ఇది ప్రతీ భారత పౌరునికి మాట్రిమోనీ సేవలు అందించేందుకు తెలుగు మాట్రిమోనీ అందిస్తున్న ప్రాంతీయ మాట్రిమోనీ సర్వీస్! జోడీ యాప్‌లో మీరు వేలాది మంది వధూవరుల ప్రొఫైళ్లను చూడవచ్చు. డిప్లొమా, ఇంటర్, 10వ తరగతి, అంతకంటే తక్కువ తదితర విద్యార్హతలు కలవారిని, టెక్నీషియన్లు, సేల్స్‌మెన్/సేల్స్‌గర్ల్స్, డ్రైవర్లు, వంటవాళ్లు, డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు, టెలీ-కాలర్లు, గార్డులు, ఫ్యాక్టరీ వర్కర్లు, సూపర్వైజర్లు, క్లర్క్‌లుగా పనిచేస్తున్న వాళ్ళు, ఇంకా మరెందరరినో మీరు వెతకవచ్చు.
హిందీ, తమిళ్, తెలుగు.. మీ భాష ఏదైనా కానీయండి, జోడీ యాప్ మీ మాతృభాషలోనే అందుబాటులో ఉంది (బెంగాలీ, మరాఠీ, గుజరాతీలలో త్వరలో రాబోతోంది).
జోడీలో మీ జీవిత భాగస్వామి కోసం వెతికేటప్పుడు కొన్ని ప్రొఫైల్లకే పరిమితం అయ్యేలా ఆంక్షలు లేవు. పెళ్ళి సంబంధాల విషయంలో బ్రోకర్లు, మ్యారేజ్ బ్యూరోలు, బంధువుల కంటే ఎక్కువగా జోడీ మీకు సహాయపడుతుంది.